ADB: నేడు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారంతో పత్తి కొనుగోలు నిలిపివేయడం జరిగిందని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు బుధవారం తెలియజేశారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న రైతులు దాన్ని రద్దు చేసుకొని మరొక తేదీ రోజు బుకింగ్ చేసుకోవాలని సూచించారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.