BHPL: భూపాలపల్లి డిపో నుంచి సెప్టెంబర్లో టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయని మేనేజర్ ఇందు సోమవారం తెలిపారు. సెప్టెంబర్ 2న భద్రాచలం ఒక రోజు టూర్ రూ.1000, 9న విజయవాడ-రాజమండ్రి-అన్నవరం మూడు రోజులు రూ.2,300, 16న కాణిపాకం-తిరుపతి-శ్రీకాళహస్తి ఐదు రోజులు రూ.5,300, 23న వైజాగ్ సిటీ టూర్ మూడు రోజుల ప్యాకేజీలు ఉన్నాయని పేర్కొన్నారు.