WNP: వనపర్తి పట్టణం 6వ వార్డులో లబ్ధిదారు వినీల నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇంటిని పట్టణ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నందిమల్ల చంద్రమౌళి,నేతలు ఆదివారం సందర్శించారు. వార్డుకు 13 ఇళ్లను ఎమ్మెల్యే మంజూరు చేశారని, చక్కగా నిర్మించుకోవాలని కోరారు. సొంత ఇంటి కల నెరవేరుస్తున్నఎమ్మెల్యే మెగా రెడ్డికి లబ్ధిదారు వినీల కృతజ్ఞతలు తెలిపారు.