VSP: సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సహా అన్ని జోనల్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించబడుతుందని కమిషనర్ కేతన్ గార్గ్ ఒక ప్రకటనలో తెలిపారు. పారిశుద్ధ్యం, నీటి సరఫరా, వీధిదీపాలు, పట్టణ ప్రణాళిక తదితర విభాగాలపై ఫిర్యాదులు స్వీకరిస్తారు.