గండికోట జలాశయం నుంచి కింద ఉన్న మైలవరం జలాసానికి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు నీళ్లు వదులుతున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమామహేశ్వర్లు విలేకరులకు తెలిపారు. ఒక రోజుకు 1500 క్యూసెక్కుల నీళ్లు ప్రవాహంతో పంపనున్నట్లు ఆయన వెల్లడించారు. దానితో గండికోట జలాశంలో వెనుక జలాల నీళ్లు తగ్గనున్నాయి.