TPT: ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలో వెలసిన శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయంలో అలనాటి హీరోయిన్ నిరోష శనివారం స్వామివారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు కల్పించారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.