మెదక్: జిల్లాలో 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు విడుదల చేశారు. అత్యధిక వర్షం హవేలిఘనపూర్ 36.8, అత్యల్ప వర్షం అల్లాదుర్గ్ 0.8 MM వర్షపాతం రికార్డైంది. నార్సింగి 35.5, రామాయంపేట్ 32.3, మెదక్ 32.0, నర్సాపూర్ 25.5, చేగుంట 21.5, పాపన్నపేట 20.0, తూప్రాన్ 18.0, చిన్న శంకరంపేట్ 17.8, వెల్దుర్తి 17.5 MM వర్షపాతం నమోదైంది.