KMR :దొంగతనానికి పాల్పడిన మహిళను శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు బిక్కనూర్ ఎస్సై ఆంజనేయులు తెలిపారు. బిక్కనూర్కు చెందిన రేణుక పలు ఇళ్లలో దొంగతనానికి పాల్పడినట్లు చెప్పారు. బాధితులు ఇచ్చినా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు.