MDK: మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు సంపూర్ణ వైద్య సేవలు అందుతున్నాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. శనివారం ఆయన ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ మేరకు భావజాత శిశువులకు అందుతున్న వైద్య సేవలు గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా, వైద్యులు జూన్ మాసంలో 350 ప్రసవాలు జరిగినట్లు వివరించారు.