SRD: సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం హుండీ లెక్కింపు శనివారం నిర్వహించారు. ఆలయ అర్చకులు నాగరాజు శర్మ శివకుమార్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరిగింది. 2,62,699 ఆదాయం వచ్చినట్లు అర్చకులు నాగరాజు శర్మ తెలిపారు.