NLR: జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా నెల్లూరు నగరానికి చెందిన తాళ్లూరు రాముని నియమించారు. ఈ రోజు జిల్లాలో ఆ సంఘం జాతీయ అధ్యక్షులు లాకే వెంగళరావు యాదవ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు బీదా మస్తాన్ రావుతో బీసీ సంఘం నేతలు భేటీ అయ్యారు. నూతన కమిటీకి ఎంపీ మస్తాన్ రావు అభినందనలు తెలియజేశారు.