NLR: మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఇంజినీరింగ్ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని మంత్రి నారాయణ తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు సూచనలతో కేబినెట్ సబ్కమిటి పలు మార్లు చర్చించిందన్నారు. ఆర్థిక శాఖతో చర్చించి, త్వరలో అధికారికంగా నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు.