ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టుపై టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 320 పరుగుల్లోపే కట్టడి చేస్తే భారత్‌కు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పాడు. అలాగే, తెలుగు ఆటగాడు నితీష్ రెడ్డి ఫిట్నెస్, ఆటతీరు బాగుందని ప్రశంసించాడు. అతడి విషయంలో ఏ మార్పులు చేయొద్దని మేనేజ్మెంట్కు సూచించాడు.