E.G: రాజమండ్రి ఇన్నిస్ పేట గవర్నమెంట్ ట్రైనింగ్ కాలేజీ సెంటర్ నుండి ఆర్య వైశ్య రామాలయం వరకు రోడ్, డ్రైనేజీ వర్క్స్ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా మంగళవారం ఆర్మ్సీ అధికారులు రహదారి మళ్లించారు. వాహనదారులు ప్రక్కన అన్నపూర్ణ థియేటర్ రోడ్, ప్రత్యామ్నాయ మార్గాల్లోనికి వెళ్లాలని సూచించారు. పనులు పూర్తయ్యే వరకు అంతరాయానికి సహకరించాలని కోరారు.