KRNL: పత్తికొండలో వినాయక చవితి సంబరాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా పండ్లను దిగుమతి చేసిన వ్యాపారులు వాటిని సర్దుకుంటుండగా, భాను ప్రసాద్ అనే తోపుడు బండి వ్యాపారి దానిమ్మ బాస్కెట్ అడుగున నాగుపామును దర్శనమిచ్చింది. బాను ప్రసాద్ అప్రమత్తమై వెంటనే తోటి వ్యాపారులతో కలిసి పామును ప్లాస్టిక్ సంచిలో వేసి దూరంగా తరలించారు. దీంతో అక్కడ కొంతసేపు కలకలం చెలరేగింది.