TG: సీపీఎం నేత తమ్మినేనిపై అభిశంసన తీర్మానం అనేది పార్టీ అంతర్గత అంశం అని ఆ పార్టీ కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. రాష్ట్ర కమిటీలో కొన్ని లోపాలను సవరించుకోవాలని.. కేంద్ర కమిటీ సూచించిందన్నారు. లోపాలను సవరించుకుని ముందుకెళ్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఐక్యంగా పోరాడుతామన్నారు.