SKLM: కొవిడ్ ప్రభావం కనిపిస్తుండడంతో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ అధికారుల ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. టెక్కలి జిల్లా ఆసుపత్రిలో కొవిడ్ ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు, మెడికల్ కిట్లు, బెడ్లు తదితర అంశాలపై జిల్లా డీసీహెచ్ఎస్ కళ్యాణ్ బాబు సమీక్షించారు.