NZB: కోటగిరి శివారులో నుంచి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న వాహనాన్ని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని అదుపులోకి తీసుకుని కోటగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ షేక్ రఫిక్, వాహన యాజమాని షేక్ లతీఫ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సునీల్ చెప్పారు.