ప్రకాశం: ఒంగోలు ప్రభుత్వ బాలుర ఐటీఐ కళాశాలలో ఈనెల 4న క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ ఎంవీ నాగేశ్వరరావు తెలిపారు. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మేళా జరుగుతుందని చెప్పారు.