W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో వెలిసిన శ్రీశ్రీ బండి ముత్యాలమ్మ తల్లిని జిల్లా నలుమూల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ మోక అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో టెస్ట్ చైర్మన్ కడిలి మాణిక్యాలు రావు, ఆలయ సిబ్బంది భక్తులకు ఔషకార్యం కలగకుండా తగిన ఏర్పాటు చేశారు.