GNTR: పొన్నూరు చెస్ అకాడమీ ఆధ్వర్యంలో మే 20 న జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నారు. బాలాజీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో జరిగే ఈ టోర్నీలో అండర్-11 బాయ్స్, గర్ల్స్ విభాగాల్లో పోటీలు ఉంటాయి. శనివారం అకాడమీ కార్యదర్శి బాజీ బాషా ప్రారంభ కరపత్రాన్ని ఆవిష్కరించారు. టాప్ 2 స్థానాలు సాధించినవారు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు.