KNR: హుజురాబాద్ వాకర్స్ అసోసియేషన్ ఎన్నికలు హై స్కూల్ గ్రౌండ్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైనవి. ఈ ఎలక్షన్స్ ఉదయం 11 గంటల వరకు నిర్వహించడం జరుగును. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తరువాత ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఈ కార్యక్రమంలో వాకర్ సభ్యులందరూ పాల్గొన్నారు.