KDP: కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ నేడు కడపకు రానున్నారు. ఆయన తోటి మంత్రులతో కలిసి పబ్బాపురంలో మహానాడు ఏర్పాట్లను పరిశీలిస్తారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇప్పటికే కడప చేరుకున్నారు. 27 నుంచి 29 వరకు కడపలో మహానాడు జరగనుంది.
Tags :