HNK: శాయంపేట మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం స్థానిక సమస్యలపై డిప్యూటీ తహసీల్దార్ జి. ప్రభావతికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా BJP రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తి రెడ్డి హాజరై, మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతో కాలం వెళ్ళదీస్తుందని, స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదని విమర్శించారు.