KDP: చింతకొమ్మదిన్నె మండలం కోలుములపల్లె పంచాయతీ ఎన్టీపీసీ మద్దిమడుగు నర్సరీ ఎదురుగా ఉన్న డంపింగ్ యార్డ్లో బయో రిమిడియేషన్- లెగసీ వెస్ట్- రిక్లయేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణ చైతన్యరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కమలాపురం కార్పొరేషన్ పరిధిలో నాలుగు లక్షల టన్నుల చెత్తను ప్రాసెస్ చేయనున్నట్లు తెలిపారు.