BDK: పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జన్మదినం సందర్భంగా మహిళా నాయకులు శాలువాతో సత్కరించి పూల గుచ్చని అందజేశారు. అనంతరం మహిళా నాయకులు ఎమ్మెల్యే పాయం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అభిమానులు బైక్ ర్యాలీ, రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు.