NZB: రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి MSP చట్టం చేయాలని సిరికొండ తహశీల్దార్‌కు ఖిలభారత ఐక్య రైతు సంఘం నాయకులు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం బాబన్న మాట్లాడుతూ.. బడా పారిశ్రామికవేత్తలకు కొమ్ముకాస్తూ రైతుల నడ్డి విరచడానికి తెచ్చిన మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలన్నారు.