VSP: మధురవాడ పరదేశిపాలెం సర్వే నెంబర్ 180లో వీఎంఆర్డీఏ తమకు స్థలాలు కేటాయించేందుకు సహకరించినందుకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును మంగళవారం టీడీపీ పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు విల్లూరు భాస్కరరావు సన్మానించారు. అలాగే పరదేశిపాలెంలో లే అవుట్లకు వీధిలైట్లు ఏర్పాటు చేయాలని ఆయన విన్నవించారు.
Tags :