SKLM: జి సిగడాం మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పశువులకు త్రాగు నీటి తొట్లను ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు సోమవారం రాత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పాడి పశువుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్థానిక నాయకులు ఉన్నారు.