తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ 24 క్యారెట్ల, 22 క్యారెట్ల పసిడి ధరలు రూ.30 చొప్పున తగ్గాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,210 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,020కు చేరింది. కాగా.. కిలో వెండి ధర రూ.1,10,900గా ఉంది.