ELR: జిల్లాలో మంగళవారం నిర్వహించిన డీఈఎల్ఈడీ 3వ సెమిస్టర్ పరీక్షకు 46 అభ్యర్థులకు 45 మంది అభ్యర్థులు హాజరవ్వగా 1 గైర్హాజరు అయ్యారని డీఈవో వెంకట లక్ష్మమ్మ తెలిపారు. అలాగే డీఈఎస్ఈడీ 1వ సెమిస్టర్ పరీక్షకు 92 మంది విద్యార్థులకు 89 మంది హాజరయ్యారని 3గురు అభ్యర్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రంలో ఎక్కడ మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదన్నారు.