HYD: ఉస్మానియా యూనివర్సిటీ, JNTUH, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, చాకలి ఐలమ్మ మహిళ యూనివర్సిటీ, సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీల్లో పలు పోస్టుల నియామకాల కోసం సన్నాహాలు జరుగుతున్నట్లు అధికారి తెలిపారు. వర్సిటీల్లో ఈ మేరకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఎంపికలపై వీలైనంత త్వరగా చర్యలు చేపడుతున్నారు.