NZB : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఆదివారం నియోజకవర్గంలో పర్యటించనున్నారని BJP నాయకులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆర్మూర్ పట్టణంలో పర్యటించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు వన్నెల్ కే. గ్రామంలో పర్యటించనున్నారు. పలు వివాహ శుభ కార్యక్రమాలకు హాజరుకానున్నారని BJP నాయకులు తెలిపారు.