AP: రెండు రోజలపాటు మంత్రి నారాయణ గుజరాత్లో పర్యటించనున్నారు. అమరావతి నిర్మాణంలో భాగంగా అధ్యయనానికి రేపు, ఎల్లుండి గుజరాత్‌కు నారాయణ బృందం పర్యటించనుంది. మంత్రి వెంట సీఆర్డీఏ, ఏడీసీ, గ్రీనింగ్ కార్పొరేషన్ అధికారులు వెళ్లనున్నారు. ముందుగా రేపు ఏక్తానగర్లో పటేల్ విగ్రహాన్ని పరిశీలించనున్నారు.