ADB: జిల్లా కేంద్రానికి తొలిసారిగా వచ్చిన తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిని తలమడుగు మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయనను ఘనంగా సత్కరించారు. టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రమేష్ రెడ్డి పేర్కొన్నారు.