SRCL: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం నుండి లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. రూ. 1 కోటి 95 లక్షల 75 వేల 168 వచ్చినట్లు ఈవో వినోద్ ఒక ప్రకటన తెలిపారు. బంగారం 287 గ్రాములు, వెండి 18 కిలోల 500 గ్రాములు వచ్చినట్లు చెప్పారు. 20 రోజులకు గాను ఈ ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.