CTR: పుంగనూరు పట్టణంలో సుగుటూరు గంగమ్మ జాతర నేపథ్యంలో అన్ని వీధులు భక్తులతో నిండిపోయాయి. ఆలయ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో భక్తులు వేచి ఉండి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తున్నారు. పట్టణంలో నివసిస్తున్న వారు తమ బంధువులకు గృహాల వద్ద వింధులు ఏర్పాటు చేయడంతో ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది.