యూపీ సంత్ కబీర్‌నగర్ గ్రామానికి చెందిన బబ్లూ 2017లో గోరఖ్‌పూర్ జిల్లాకు చెందిన రాధికను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బబ్లూ జీవనోపాధి కోసం ఇంటి బయటే ఉండేవాడు. ఈ క్రమంలో రాధిక గ్రామంలోని ఓ యువకుడితో సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న బబ్లూ ఆమెకు నచ్చజెప్పినా వినకపోవడంతో ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.