KDP: అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో బుధవారం పులివెందుల TDP ఇన్ ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి ) మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ పాలనలో అవినీతి, కుటుంబ రాజ్యాంగం, అరాచకాలు పరాకాష్టకు చేరుకున్నాయన్నారు. పులివెందుల ప్రజలు ఇకపై మోసపోవడం లేదన్నారు. ప్రజలు తిరగబడి స్పందిస్తున్నారని వ్యాఖ్యానించారు.