NRPT: ధన్వాడ మండలం మందిపల్లి గ్రామానికి చెందిన నర్సింహులు అనే రైతు సాగు చేసిన వరి పంటను మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. ఆ రైతు తన నాలుగు ఎకరాలలో వరి పంట వేయగా ఎకరం వరకు సాగు నీరు లేక ఎండిపోయే దశకు చేరుకుందని రైతు వాపోయాడు.
Tags :