SKLM: టెక్కలి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయడానికి విస్తృత స్థాయి సమావేశం మంగళవారం టెక్కలి రాయల్ రెస్టారెంట్లో నిర్వహించారు. ఎఎ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు మాట్లాడుతూ.. బీజేపీ బలోపేతానికి గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.