యూకేలో వైవిధ్య నియామక పథకం విఫలం కావడంతో రాయల్ ఎయిర్ ఫోర్స్లో పైలట్ల కోరత ఏర్పడింది. దీంతో గతంలో తిరస్కరణకు గురైన వారంతా మళ్లీ పైలట్లుగా దరఖాస్తు చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ సర్ విగ్స్టన్ హయాంలో 40 శాతం మహిళలు, 20 శాతం మైనారిటీలకు వైమానిక దళంలో చోటు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.