అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ కార్యదర్శి డా. ఏ.శరత్ను ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ కోరారు. గురువారం హైదరాబాదులో ఆయనను ఛాంబర్లో ఎమ్మెల్యే కలిసి వినతి పత్రం అందజేశారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని నూతన ఐటీడీఏ భవన నిర్మాణానికి రూ. 15 కోట్లు ఇతర అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలన్నారు.