SKLM: సారవకోట మండలం తరలి గ్రామంలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలను గురువారం ఎంపీడీవో మురళీమోహన్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న మెనుపై వివరణ అడిగారు. అనంతరం రికార్డును పరిశీలించి వంటగదిని తనిఖీ నిర్వహించారు.
Tags :