MNCL: కేంద్రీయ విద్యాలయంలో 1వ తరగతి అడ్మిషన్ల కోసం మార్చి 7 నుంచి 21 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ప్రిన్సిపల్ ప్రసాద్ తెలిపారు. ఏప్రిల్ 1 వరకు 6 సంవత్సరాలు నిండిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. https://kvsonlineadmission.kvs.gov.in/index.html అనే వెబ్సైట్లో ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.