VZM: ఉపాధిహామీ పనులు రెండు పూటలా పనిచేస్తే తగిన వేతనం లభిస్తుందని పాచిపెంట MPDO బివిజె పాత్రో సూచించారు. ఈ మేరకు శుక్రవారం మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీలో జరుగుతున్న ఫారం ఫౌండ్ పనులను కొలతల ప్రకారం చేయాలన్నారు.