VZM: జాతీయ సైన్స్ దినోత్సం సందర్భంగా శుక్రవారం భామిని మండలం బత్తిలి ZP పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. HM వెంకటరమణ ఆధ్వర్యంలో సర్ సీవీ రామన్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హెచ్ ఎమ్ మాట్లాడుతూ.. రామన్ ఎఫెక్ట్ పరిశోధన ఫలితాన్ని ధ్రువీకరించిన సందర్భంగా ఏటా ఫిబ్రవరి 28న సైన్స్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.