E.G: రాష్ట్ర బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సానుకూలంగా స్పందించారు. ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడేందుకు వేసిన బడ్జెట్ ఇది అని ఆయన వ్యాఖ్యానించారు. మూలధన వ్యయం పెరగడం ద్వారా అభివృద్ధి వేగవంతం అవుతుంది. MSME రంగానికి ప్రమోషన్ ఇవ్వడం, పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు కల్పించడం సానుకూల అంశాలు అని యనమల అన్నారు.