MNCL: ఇంధనపెల్లి అటవీశాఖ రేంజ్ అధికారి కారం శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన మాట్లాడుతూ ఇంతకుముందు అక్రమ రవాణా చేసిన ట్రాక్టర్లను పట్టుకున్నామని, అయినా కొంతమంది రాత్రి వేళలో ఇసుక తలిస్తున్నారననే సమాచారం మేరకు కేవలం ఇంటి నిర్మాణాలు, ప్రభుత్వ అవసరాల మేరకు మాత్రమే ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక రవాణాకు అనుమతి ఉన్నదని తెలిపారు.