TG: ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలపై CM రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మోదీని ఎక్కడా కించపరచలేదని తెలిపారు. అలాగే SC వర్గీకరణ, కులగణనపై రాహుల్‌తో చర్చించానని, PCC కార్యవర్గం, కేబినెట్ విస్తరణపై చర్చించలేదన్నారు. వర్గీకరణపై చట్టం చేసిన తర్వాత సభ పెడుతామన్నారు. బడ్జెట్ సెషన్లో వర్గీకరణ బిల్లు తెస్తామని, ఉపకులాల విషయంలో కమిషన్ అధ్యయనం చేస్తుందన్నారు.